కోట దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ సురేష్ షెట్కార్
- ఎస్సీ రోస్టర్లో మాలలకు అన్యాయం: అయ్యాల సంతోష్ - October 18, 2026
- కోట దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ సురేష్ షెట్కార్ - October 18, 2026
- మధు గౌడ్ యాష్కీకి ఘన సన్మానం.. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట, డీసీసీ అధ్యక్షుడు ఏలే! - October 18, 2026
బాన్సువాడ కోటగల్లిలోని శ్రీ కోట దుర్గమ్మ ఆలయాన్ని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్రశేఖర్, పత్తి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
