Youth Red Cross పిలుపుకు తక్షణ స్పందన

నాగర్‌కర్నూల్:1001336733.jpg

అత్యవసరంగా O Negative రక్తం అవసరమని Youth Red Cross – నాగర్‌కర్నూల్ జిల్లా కన్వీనర్ దామగట్ల కుమార్ ఇచ్చిన పిలుపుకు 10 నిమిషాల్లోనే స్పందన లభించింది.

ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాసు, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు చంద్రశేఖర్ వెంటనే బ్లడ్ బ్యాంక్‌కు చేరుకుని రక్తదానం చేశారు. దీంతో అవసరమైన 2 యూనిట్ల O- రక్తం సమకూరింది.

అత్యవసర సమయంలో ముందుకు వచ్చిన ఇద్దరు దాతలను కన్వీనర్ దామగట్ల కుమార్ అభినందించారు.

You may also like...