ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలి : డిజిపి.

ప్రజల రక్షణకు సెన్సాఫ్‌ సెక్యూరిటీ చాలా ముఖ్యమని కొత్త టెక్నాలజీని అందుపుచ్చుకొని ముందుకు వెళ్లాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ కోరారు. శనివారం సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ను పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను సందర్శించారు అనంతరం కమిషనర్‌ కార్యాలయంలో జిల్లా పోలీస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ...

సిద్ధిపేట జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం

Image Source | Phg తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల సిద్ధిపేట లో 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ MSCs , BZC, BA ,B.Com( Computer Applications) కోర్సులలో చేరడానికి అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ఆసక్తి గల విద్యార్థులను కళాశాలలో చేర్పించి...

రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగ రౌండ్ టేబుల్ సమావేశం:తెలంగాణ నిరుద్యోగ జేఏసీ

తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రేపు ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది…మన నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి ఈ సమావేశానికి ఏర్పాటు చేయబోతున్నట్టు భవిషత్తులో ఉద్యమ ఉధృతానికి ఊపిరి పోయడానికి నిరుద్యోగుల లో ఆత్మస్తైర్యాన్ని నింపడానికి, ప్రభుత్వ...

రేపు మత సామరస్య అవగాహనా సదస్సుకు ముఖ్య అతిధి గా డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు

ప్రధాన కార్యదర్శి అబ్రార్ హుసేన్ ఆజాద్ MUF ముస్లిం యునైటెడ్ ఫెడరేషన్ రేపు హైదరాబాద్ నడిబొడ్డున వెలది మంది తో MUF ముస్లిం యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హజ్రత్ మౌలానా హకీమ్ సూఫీ సయ్యద్ షాహ్ ముహమ్మద్ ఖైరుద్ధీన్ ఖాద్రీ అధ్యక్షతన(ప్రెసిడెంట్ MUF) , సమాజాన్ని పట్టి...

Electricity Bill: రీడింగ్‌ ఆలస్యమైతే ఇలా లెక్కిస్తారు: సీఎండీ

కరెంటు బిల్లుల జారీలో ఆలస్యంతో శ్లాబు మారిపోతుందనే ప్రచారంలో నిజం లేదని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇస్రోలో సైంటిస్ట్‌గా మన సిరిసిల్ల బిడ్డ సుశాంత్‌వర్మ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ,ISRO,లో శాస్త్రవేత్తగా సిరిసిల్ల జిల్లా కు చెందిన యువకుడు ఎంపికయ్యాడు. సిరిసిల్లకు చెందిన మంచికట్ల రాజేశం-సుధారాణి దంపతుల కుమారుడు సుశాంత్‌వర్మ.. ఇస్రోలో సైంటిస్ట్‌గా సెలెక్ట్ అయ్యాడు. సుశాంత్ వర్మ.. తన పాఠశాలతో పాటు ఇంటర్‌ విద్యాభ్యాసాన్ని కరీంనగర్‌లో పూర్తిచేశాడు. అనంతరం.. తిరువనంతపురంలోని ఐఐఎస్టీ...

ఉన్నత అధికారులతో సిఎస్ శాంతి కుమారి గారు అత్యవసర భేటీ

తెలంగాణ సీ,ఎస్ శాంతికుమారి ఈరోజు అత్యవసరంగా కీలక అధికారుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల అధికారులు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చేనెల మూడో తేదీ నుంచి సీఈసీ టీం నగరంలోనే ఉంటుందని...

హైదరాబాద్ నడిబొడ్డున బహుజన మహిళా గర్జన సభ

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్రా నిర్మల గారు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 29 న హైదరాబాద్ నడిబొడ్డున వెలది మహిళా మణులతో బహుజన మహిళా గర్జన సభ ను నిర్వహిస్తున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్రా...

రేపటితో 2000 రూపాయల నోటుకు బై బై

` రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 8, 2016న 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అవినీతి, నల్లధనం మరియు నకిలీ కరెన్సీని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన డీమోనిటైజేషన్ వ్యాయామంలో భాగంగా ఈ అధిక-విలువైన నోటును ప్రవేశపెట్టడం జరిగింది. 2023 నవంబర్ 8 వ తేదీకి ఏడు...

తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ

Image Source | The Hans India తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల వివరాలు అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ...