త్వరలోనే జేఈఈ (ఉమ్మడి ప్రవేశ పరీక్ష) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ !
దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానున్నది. ఈ ఏడాది రెండు విడతల్లోనే జేఈఈ మెయిన్ నిర్వహి స్తారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థులు అవసరమయ్యే డాక్యుమెంట్లు, ఫొటోలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే నేషనల్...
