ఎంపీ గా రాజీనామా సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

ఎంపీ గా రాజీనామా సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మెదక్ పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు చేసి, 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాక నుండి ఎమ్మెల్యే గా పోటి చేసి గెలిచిన సందర్భంగా.. మెదక్ పార్లమెంటు సభ్యుడిగా...

కిక్కు దిగాలి : తెలంగాణలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్

కిక్కు దిగాలి : తెలంగాణలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్ తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలే దిశగా అడుగులు వేస్తుంది. బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.*గ్రామాల్లోని బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిస అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది....

హజ్‌యాత్రికుల కోసం ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్లు.

హజ్‌యాత్రికుల కోసం ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్లు. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి హజ్‌ వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి స్నేహజ తెలిపారు.సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయంలో డిసెంబర్‌ 13, 15, 18 తేదీలలో ప్రత్యేక కౌంటర్‌లు అందుబాటులో...

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు నేడు స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ, 15న గవర్నర్‌ ప్రసంగం హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 14 (గురువారం) నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. బుధవారం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. శాసనసభాపతిగా...

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌..శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌..శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. శబరిమల క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్‌- జనవరి మాసాలలో వివిధ తేదీలలో...

ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు

ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యుఐడిఏఐ) మరోసారి పొడిగించింది తొలుత 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా...

దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి ..ఎంఐఎంతో క్లోజ్‌గా అడుగులు

దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎంతో క్లోజ్‌గా అడుగులు దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి .. ఎంఐఎంతో క్లోజ్‌గా అడుగులు, మజ్లిస్ ఎమ్మెల్యేలందరితో ఒకేసారి భేటీ ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పాతబస్తీ అభివృద్ధితో పాటు అక్కడే చేపట్టే సంక్షేమ...

టి.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాలనకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశం

టి.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాలనకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశం ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.తెలంగాణ...

ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా మూసీ పరీవాహకం – సీఎం శ్రీ రేవంత్ రెడ్డి

ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా మూసీ పరీవాహకం – సీఎం శ్రీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుండి చివరి వరకు మూసి నది పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...

పకడ్బందిగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ – సీఎం శ్రీ రేవంత్ రెడ్డి

పకడ్బందిగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ – సీఎం శ్రీ రేవంత్ రెడ్డి త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందిగా, ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర...