రాజన్న జిల్లాలో నేడు కేటీఆర్ పర్యటన.
రాజన్న జిల్లాలో నేడు కేటీఆర్ పర్యటన. రాజన్న జిల్లా జనవరి 16:రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ పర్యటించనున్నారు.ముందుగా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆరు మండలాల సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకి వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం మల్యాల...
