తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు బాణోతు అంజలి ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్‌లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన బాణోతు...

జేఈఈ మెయిన్‌ 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..

JEE Mains 2024 Toppers List: జేఈఈ మెయిన్‌ 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. ఏకంగా 22 మందికి వంద పర్సంటైల్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-2 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ,...

David Warner | ఉచిత ఆధార్‌ కోసం పరుగులు తీసిన డేవిడ్‌ వార్నర్‌..

David Warner | ఉచిత ఆధార్‌ కోసం పరుగులు తీసిన డేవిడ్‌ వార్నర్‌.. ఫన్నీ వీడియో వైరల్‌ David Warner | ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్‌ (David Warner) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఇక్కడ...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పూసుగుప్ప 81వ బెటాలియన్లో ఘటన.. డీఎస్పీ శేషగిరిరావు కిందపడటం తో మిస్స్ ఫైర్ అయ్యి పేలిన గన్.. దీంతో ఆయనకు తీవ్రగాయాలు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి తరలించిన బెటాలియన్ సిబ్బంది.. అక్కడ చికిత్స పొందుతూ డీఎస్పీ మృతి..

Muslim Reservation: OBC జాబితాలోకి ముస్లింలు..!

కర్ణాటక : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక ప్రభుత్వ వర్గాలు బుధవారం (ఏప్రిల్...

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే..

TS Inter Supply Exam Schedule 2024: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే.. రేపట్నుంచి ఫీజు చెల్లింపులు హైదరాబాద్‌, ఏప్రిల్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే వారితో పాటు ఫెయిల్‌ అయిన వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల...

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!

టీడీపీ అధినేతపై ఏపీ సీఈవో మీనా సీరియస్‌.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు! తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా సీరియస్‌ అయ్యారు. నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు....

మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త

మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెర్ హర్డ్ డొమాక్ గారి సేవలు చిరస్మరణీయం సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఏప్రిల్ 24 న మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త శ్రీ (GERHARD DOMAGK) గెర్హార్డ్ డొమాక్ గారి వర్థంతి సందర్భంగా డోన్...

20 రూపాయల కే భోజనం..

20 రూపాయల కే భోజనం.. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చిన ఐఆర్ సీటీసీ జనరల్ బోగీ నిలిచే చోట ఏర్పాటు చేసిన అధికారులు వేసవి పూర్తయ్యే వరకూ స్పెషల్ కౌంటర్ ఉంటుందని వెల్లడి వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు...

రేపే JEE తుది ఫలితాలు విడుదల

రేపే JEE తుది ఫలితాలు విడుదల JEE మెయిన్-2 ఫలితాలు రేపు 25న విడుదల చేయ నున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పటికే జేఈఈ మెయి న్-2 తుది కీ విడుదలైంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్ష నిర్వహించారు. దేశవ్యా...