రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు
రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు హైదరాబాద్: ఏప్రిల్ 29రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడు దలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల కు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక...
