సికింద్రాబాద్..అర్ పి ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు..
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

సికింద్రాబాద్..అర్ పి ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు..
నకిలీ సుడో రైల్వే ఎస్సై మాళవిక అరెస్టు మాళవిక నార్కట్ పల్లి కి చెందిన యువతి..నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసిన యువతి..2018 లో అర్ పి.ఎఫ్ ఎస్సై పరీక్ష రాసిన మాలవిక కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాలేదు నార్కట్ పల్లి గ్రామంలో ఎస్సైగా చెలామణి అయిన మాళవిక..నల్గొండ లో మాళవిక ను పట్టుకున్న పోలీసులు.
శంకర్ పల్లి లో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించిన మాళవిక పెళ్లి సంబంధం చూసేందుకు యూనిఫాం లోనే వెళ్లిన మాళవిక అర్ పి ఎఫ్ ఎస్సై అని చెప్పుకుని యూనిఫాం, ఐ డి కార్డులు తయారు చేసుకున్న మాళవిక పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్ళు పై అధికారులను సంప్రదించగా బయటపడ్డ మోసంతల్లి తండ్రులు భాద పడుతుండడంతో ఆమె ఇలాంటి పని చేసినట్లు తెలిపిన ఇన్స్తాగ్రాం లో అర్ పి ఎఫ్ యూనిఫాం లో రీల్స్ చేసిన మలవిత గత ఏడాదిగా నకిలీ ఎస్సై గా చెలామణి అవుతున్న మాలవిక.
