నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపాలిటీ చైర్మన్
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

కల్వకుర్తి 26: కల్వకుర్తి మండలం కురిమిద్దే గ్రామానికి చెందిన వర్కాల నరసింహ వివాహ వేడుకలకు కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మెన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, రాష్ట్ర పొల్యూషన్ నియంత్రణ కమిటీ సభ్యులు బాలాజీ సింగ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
