TGPSC నూతన చైర్మన్గా బుర్రా వెంకటేశం
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

TGPSC నూతన చైర్మన్గా బుర్రా వెంకటేశం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్ IAS అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు.
డిసెంబర్ 3తో ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ మేరకు వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
