గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు
- కోదండరాం, అలీఖాన్‌ల నియామకం కొట్టివేత
జ్ఞాన తెలంగాణ, హైదరబాద్:
ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలి.. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలన్న హైకోర్టు.. కోదండరాం, అలీఖాన్‌ల నియామకం కొట్టివేత.
