టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి.
- దళిత స్పీకర్ను అవమానిస్తే సహించేది లేదు: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి - September 7, 2026
- అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో లీలావతి బయానంద్ ముందస్తు అరెస్టు - September 7, 2026
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026

టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి.
- నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు
- bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్, జ్ఞాన దీక్ష డెస్క్:
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయిఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
