81.5 కోట్ల భారతీయుల ఆధార్ డేటా లీక్!
- పేద కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే కాలే యాదయ్య - November 12, 2026
- భూ రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు! - November 10, 2026
- కరవు కోరల్లో రైతులు.. - November 10, 2026

Image Source | English Jagran
81.5 కోట్ల భారతీయుల ఆధార్ డేటా లీక్!
ఆధార్ వివరాలపై మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయుల వివరాలు సైబర్ దొంగలకు చిక్కినట్లు తెలుస్తోంది.
81.5 కోట్ల మంది పౌరుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ డార్క్ వెబ్‌లో పేర్కొనడం చర్చనీయాంశమైంది.
దీనిపై CBI దర్యాప్తు చేయనుంది. డేటా ఎక్కడి నుంచి లీక్ అయిందో తెలియాల్సి ఉంది.
