శంకర్‌పల్లిలో ఘనంగా గొల్లకేతమ్మ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు
శంకర్‌పల్లిలో ఘనంగా గొల్లకేతమ్మ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి చిన్న శంకర్‌పల్లి వార్డులో ఆదివారం గొల్లకేతమ్మ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో బోనం ఎత్తుకొని మల్లన్నకు సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు బొమ్మన్నగారి...
