బారాస సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగుల పై వేటు
బారాస సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగుల పై వేటు. జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ భారాస సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు...
