విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, అంతర్ రాష్ట్ర నిందితుడి అరెస్టు
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి జనవరి 16:విదేశాల్లో ఉన్నత చదువులు చదివిస్తానని, అక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుడిని చింతపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ జి.రమేష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే, నల్లగొండ...
