విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

నవంబర్ 8 ( జ్ఞాన తెలంగాణ మర్రిగూడ ప్రతినిధి):
మర్రిగూడ మండలం లోని అజిలాపురం గ్రామానికి చెందిన
వెంకటేష్ గౌడ్, వయస్సు 38సంవత్సరలు, శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో బకాసుర హోటల్ ఎదురుగా తను నూతన గా నిర్మిస్తున్న ఇంటి వద్ద విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి చెందాడు,భవన్ పై ఉన్న విద్యుత్ తీగలు క్రిందకు ఉండటం తోనే ఈ ప్రమాదం జరిగింది అంటున్న స్థానికులు,విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అంటూ నాగార్జునసాగర్ హైవేపై ధర్నా చేపట్టిన బంధువులు గ్రామస్తులు…
