మరికల్.మండలంలోని,తీరు గ్రామంలో తిలేరు.

జ్ఞాన తెలంగాణ, న్యూస్.
నారాయణఖేడ్:
మరికల్.మండలంలోని,తీరు గ్రామంలో తిలేరు.
తీలేరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో ఉల్ఫ్ ఛాలెంజర్స్ మొదటి బహుమతిని(Rs.20000/-) తీలేరు మాజీ సర్పంచ్ రేవతమ్మగారు నారాయణపేట్ జిల్లా డిసిసి అధ్యక్షులు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి గార్లచే అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,గ్రామ పెద్దలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.