ప్రథమ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేసముద్రం విలేజ్ నాయకులు

జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
మే 28.

గతంలో కేసముద్రం ఎస్ ఐ గా పనిచేసిన కొగిల తిరుపతి కుమారుని ప్రథమ జన్మదిన వేడుక సందర్బంగా చిన్నారిని ఆశీర్వదించిన కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు వేముల. శ్రీనివాస్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి.వెంకట్ రెడ్డి, కనుకుల. రాంబాబు,కముటం.శ్రీధర్,తుంపిల్ల. వెంకన్న పాల్గొన్నారు.

You may also like...

Translate »