జఫర్ గఢ్ మండల సమీక్ష సమావేశం.

జఫర్ గఢ్ మండల సమీక్ష సమావేశం.
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
ఈ రోజు జఫర్ గడ్ మండల కార్యాలయంలో జనగామ జిల్లా గౌరవ DRDO మొగులప్ప మండలంలోని అన్ని పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ లు మరియు ఉపాధి హామీ సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు.పలు విషయాలపై దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ ఎంపీడీఓ సుమన్ మరియు తదితరులు పాల్గొన్నారు.