హీరో షారుఖ్ ఖాన్ కు అస్వస్థత
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

హీరో షారుఖ్ ఖాన్ కు అస్వస్థత
- ఆస్పత్రిలో చేరిన హీరో షారుఖ్ ఖాన్!
న్యూ ఢిల్లీ :
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వడదెబ్బతో అహ్మదాబాద్ లోని కేడీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం.
అహ్మదాబాద్ స్టేడియంలో నిన్న కేకేఆర్ VS హైదరా బాద్ మ్యాచ్ ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో వడగాల్పుల ప్రభావంతో షారుఖ్ అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తోంది.
