జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పు.
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పు.
జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. అయితే జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
