సుధీర్ కుమార్ గెలుపు కోసం ప్రచారం

సుధీర్ కుమార్ గెలుపు కోసం ప్రచారం
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
ఈ రోజు జఫర్ గఢ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చెరువులలో పని చేసే ప్రజల వద్దకి వెళ్లి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ గారి కార్ గుర్తుకు ఓటు వేయాలని మాజీ మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్ గారు గ్రామ శాఖ ఇంచార్జ్ ,పార్టీ సీనియర్ నాయకులు,యువకులు,ప్రచారం చేయడం జరిగింది.