సిటీ బస్సు అతివేగం పోలీసులకు తప్పిన పెను ప్రమాదం

తాడేపల్లి

గుంటూరు హెడ్ క్వార్టర్స్ నుంచి సీఎం బందోబస్తుకు వస్తున్న పోలీసు వాహనాన్ని సీతానగరం రైల్వే ట్రాక్ కింద అమరావతి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న 301 నెంబర్ గల సిటీ బస్సు వేగంగా ఢీకొనడంతో డ్రైవర్ కి స్వల్ప గాయాలు హాస్పిటల్ కి తరలింపు

You may also like...

Translate »