కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన..

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పాల్గొన్న మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, వైస్ ఎంపీపీ దేవరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం రాజు, మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు

You may also like...

Translate »