వచ్చే నెల 3, 4 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన

వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన

మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్ షో

వచ్చే నెల 4న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన

మధ్యాహ్నం 3.45కు రాజమండ్రి, సాయంత్రం 6కు అనకాపల్లిలో మోదీ పర్యటన

You may also like...

Translate »