కామారెడ్డి బిజెపి పార్టి కి రాజీనామ చేసి సొంత గూటికి చేరిన ఎల్లారెడ్డి

బ్రేకింగ్ న్యూస్..

కామారెడ్డి బిజెపి పార్టి కి రాజీనామ చేసి సొంత గూటికి చేరిన ఎల్లారెడ్డి

అసెంబ్లి నియోజకవర్గ బీజేపి పార్టీ కీలక నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి*బిజెపి కి రాజీనామ చెసి కాంగ్రెస్ పార్టీ లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి* *కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సిఎం రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టి ఇన్చార్జి డిపదాస్ మున్షీ గారు* *రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుగా గుర్తింపు ఉన్న నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి*

You may also like...

Translate »