ఫారెస్ట్ కార్యాలయంలోని మూడు బైకులు దగ్ధం
ఫారెస్ట్ కార్యాలయంలోని మూడు బైకులు దగ్ధం

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయం సమీపంలో మంటలు అంటుకొని ఫారెస్ట్ కార్యాలయంలోని మూడు బైకులు దగ్ధఓ
పొగ తో కప్పబడిన కొత్తగూడ మండల కేంద్రం
భయంతో ప్రజలు
గతం 40 సంవత్సరాల క్రితం కూడా ఇలానే జరిగింది
అటవి కార్యాలయంలోకి వచ్చిన మంటలు
మూడు బైకులు జంతువుల కోసం ఏర్పాటుచేసిన సాసర్ ప్లాంట్
వాటర్ డ్రమ్ములు పూర్తి అగ్నికి హవుతాయాయి
అటువైపు ఉన్న ప్రజలు ఇండ్ల పైన నీళ్లు చల్లుకుంటున్నారు
అంత చల్లారిన తర్వాత వచ్చిన ఫైర్ ఇంజన్
కొత్తగూడ ఎస్ఐ దిలీప్ కొంతవరకు మంటల ను సిబ్బందితో చల్లారుపారు
కిష్టాపురం బీట్ ఆఫీసర్ అశోక్ తన సిబ్బందితో మంటల ను అదుపు చేశారు
సుమారు రెండు లక్షల పైగా నష్టం వాటిలిందని అధికారులు అంచనా వేస్తున్నారు
ఫర్టిలైజర్ షాపులో లో పనిచేస్తున్న గుమస్తా షాప్ ముందు వేడిగా ఉందని ఇంటి వెనకాల పెట్టి ఇంటికి వెళ్లొచ్చేసరికి బండి దగ్ధమైంది