KCR: ‘ఏపీలో మళ్లీ జగనే’.. కేసీఆర్ కీలక కామెంట్స్..
KCR: ‘ఏపీలో మళ్లీ జగనే’.. కేసీఆర్ కీలక కామెంట్స్..

ఏపీ రాజకీయాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ జగనే గెలుస్తారని సమాచారం ఉందన్నారు.
ఎవరి అదృష్టం బాగుంటే వారే గెలుస్తారని చెప్పారు.
ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు.
ఏపీలో ఎవరు గెలిచినా తమకు ఇబ్బంది లేదన్నారు.
బీఆర్‌ఎస్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడేం ఇంటర్‌ఫియర్ అవ్వదని.. రాబోయే రోజుల్లో దాని గురించి ఆలోచిస్తామని కేసీఆర్ చెప్పారు.