జ్ఞాన తెలంగాణ, న్యూస్. నారాయణఖేడ్:
జ్ఞాన తెలంగాణ, న్యూస్. నారాయణఖేడ్:
1962 ఆకస్మిక తనిఖీ
Emri అధికారుల పర్యవేక్షణ సూపర్వైజర్

హుస్సేన్ సార్ పశు వైద్యశాలకు సంబంధించిన అంబులెన్స్ లోని మందులు పశువులకు ఎండాకాలంలో వచ్చే వ్యాధులు గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగినది ఆకస్వీకంగా శనివారం ఉదయం నారాయణఖేడ్.
పశు వైద్య అంబులెన్స్ ను హెడ్ ఆఫీస్ నుంచి హుస్సేన్ సార్ గారు వచ్చి తగు సూచనలు ఇవ్వడం జరిగినది 1962 ప్రవీణ్ హెల్పర్ నరేష్ ఉన్నారు.