ఇక ఇందిరమ్మ కమిటిలదే రాజ్యం.!
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

ఇక ఇందిరమ్మ కమిటిలదే రాజ్యం.!
ప్రతి గ్రామం లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5 గురు సభ్యులను ఎంపిక చేసి, లోకల్ MLA చే సిపార్సు చేసి జిల్లా మంత్రి కి అందించాలని CM రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఇక వారే ఇందిరమ్మ ఇళ్ళు, పెన్షన్స్, రేషన్ కార్డు, గృహజ్యోతి, గృహలక్ష్మి, వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కీలక పాత్ర పోషించనున్నారు.
