ఆవుల కొనుగోలులో మూడు కోట్లు స్కాం
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ
3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ.. ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు..ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది..ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమయ్యాయి..మిగిలిన 4.5 కోట్లు బినామీ అకౌంట్స్ కి మళ్ళించిన ముఠా సభ్యులు..రైతులు నిలదీయడంతో కోటిన్నర తిరిగి ఇచ్చిన ముఠా సభ్యులు..తమకు ఇంకా మూడు కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖ నుండి రావాలంటూ ఏసీబీకి ఫిర్యాదు చేసిన పుంగనూరు ఆవుల రైతులు..
