రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.
హైదరాబాద్ డిసెంబర్ 23:తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు కౌలు రైతుల గుర్తింపు కొత్త రేషన్ కార్డుల జారీ మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై వారితో చర్చించనున్నారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు పథకాలపై తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.
