పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి,కౌన్సిలర్ మీర్ సమీనా తాహేర్అలీ
- నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి - November 20, 2026
- పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి,కౌన్సిలర్ మీర్ సమీనా తాహేర్అలీ - November 20, 2026
- తెలంగాణ జట్టుకు స్పోర్ట్స్ డ్రెస్లు స్పాన్సర్ చేసిన పరిగి ఎమ్మెల్యే డా రామ్మోహన్ రెడ్డి - November 19, 2026
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గల బీసీ కాలనీ, ఖాన్ కాలనీలలో శుక్రవారం పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కౌన్సిలర్ మీర్ సమీనా తాహేర్ అలీ పరిశీలించారు.ఈ సందర్భంగా కాలనీలలో పేరుకుపోయిన చెత్తాచెదారం,ఇతర పారిశుద్ధ్య సమస్యలను మున్సిపల్ సిబ్బంది సహకారంతో పరిష్కరించారు.
