అంతారం గ్రామంలో బాలుడు మృతి
- ప్రతినిధి.వికారాబాద్: 500ఏళ్ల చరిత్ర, బుగ్గ రామలింగేశ్వరాలయం! - September 27, 2026
- అంతారం గ్రామంలో బాలుడు మృతి - September 27, 2026
- వికారాబాద్ లో అంగ రంగ వైభవంగా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలు - September 26, 2026

షాబాద్ మండలం,అంతారం గ్రామానికి చెందిన జిట్టా చంద్రశేఖర్,తండ్రి లక్ష్మయ్య, వయసు సుమారు 16 సంవత్సరాలు వృత్తి రీత్యా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు మందలించినందుకు మనస్థాపానికి గురైనట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ క్రమంలో గ్రామ శివారులోని పంట పొలాల్లో చెట్టుకుఉరి వేసుకొని మృతి చెందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
