రాజకీయాలకు అతీతంగా ప్రజా అవసరాలకే ప్రాధాన్యత..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆపదలో ఉన్నవారికి అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్ జకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు తన సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం, ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ కార్యకర్త పోచయ్య* గారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందజేశారు. పార్టీలకు అతీతంగా ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, అవసరమైన సమయంలో సహాయం అందించడమే తన బాధ్యతగా భావిస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు తీసుకున్న ఈ చొరవ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. రాజకీయాలు వేరు.. ప్రజాసేవ వేరు. ప్రజల కష్టాల్లో అండగా నిలవడమే నిజమైన నాయకత్వం.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...