ఎల్లారెడ్డి లో మహనీయుల విగ్రహాలు ఏర్పాటుకై చర్చ
- బీబీపేట్ సొసైటీ చైర్మన్ సుతారి రమేష్… - October 4, 2026
- గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన బండారి సురేష్ - October 4, 2026
- సబవత్ రమేష్ ఇంట్లో రెండు శుభవార్తలు… - October 4, 2026
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అంబేద్కర్ యువ సంఘం సభ్యులు మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సభ్యులు మరియు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సభ్యులు చర్చలో భాగంగా అంబేద్కర్ గారి విగ్రహము మధ్యలో పెట్టాలని నిర్ణయిస్తూ అదే విధంగా మహనీయులైన గౌతమ బుద్ధుడు, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, సేవాలాల్ మహారాజ్, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహనీయుల విగ్రహాలు కూడా ఎల్లారెడ్డి లో పెట్టాలని చర్చించడం అయినది.

