ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం

సోమవారం, మహబూబాబాద్, కలెక్టరేట్ లో గృహ నిర్మాణ, రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్షిస్తున్న *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సీతక్క, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, ఘనపూర్ స్టేషన్ పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

You may also like...