మావోయిస్టు మరో అగ్రనాయకురాలు గీత లొంగుబాటు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

మావోయిస్టు మరో అగ్రనాయకురాలు గీత లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ. 5 లక్షల రివార్డు కలిగిన టాప్ మహిళా మావోయిస్ట్ కమాండర్ గీత అలియాస్ కమ్లి సలామ్ కొండగావ్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయింది. ప్రభుత్వ ‘నక్సలిజం నిర్మూలన విధానం’ మరియు పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి కారణంగానే ఆమె లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. తూర్పు బస్తర్ ప్రాంతంలో ‘టైలర్ టీమ్’ నాయకురాలిగా పనిచేసిన గీత, పలు హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
