చాతి నొప్పితో కుప్పకూలిపోయిన మధుయాష్కి
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీకి అస్వస్థత,
మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చి, ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయిన మధు యాష్కీ,
చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
