జఫర్ గఢ్ మండల్ ఆర్య వైశ్య అధ్యక్షునిగా అంచూరి. యుగేందర్ ఎన్నిక

జఫర్ గఢ్ మండల్ ఆర్య వైశ్య అధ్యక్షునిగా అంచూరి. యుగేందర్ ఎన్నిక

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:తేది,29.12.24:

జఫర్ గఢ్ మండల కేంద్రంలో ఈ రోజు జరిగిన ఆర్యవైశ్య మండల అధ్యక్ష జరిగిన ఎన్నికల్లో జఫర్ గఢ్ కేంద్రానికి చెందిన అంచూరి.యుగేందర్ తన సమీప అభ్యర్థి బజ్జూరి.మని పైన విజయం సాధించారు.ఆర్యవైశ్య మండల అధ్యక్షునిగా ఎన్నికైన అంచూరి.యుగంధర్ ను పలువురు గ్రామస్తులు,యువకులు కలిసి శాలువాలతో సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. నజీర్,యాకూబ్ పాషా,నీలం రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »