ఇండిగో విమానం లో మద్యం మత్తులో యువతి హల్చల్
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ఇండిగో విమానం లో మద్యం మత్తులో యువతి హల్చల్
- ఇండిగో విమానం లో మద్యం మత్తులో యువతి హల్చల్
- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఘటన
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 29 :
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇండిగో విమానంలో మద్యం మత్తులో యువతి హల్చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ లోని విమానాశ్రయంలో ఉదయం గంటలు ఒక మహిళ శ్రీమతి అఫ్రీన్ ఖాన్, వయస్సు: 35 సంవత్సరాలు నివాసం చార్మినార్, హైదరాబాద్ హైదరాబాద్ నుండి ముంబైకి ఇండిగో ఫ్లైట్ వెళుతుండగా ఆమె తాగిన స్టేజీలో సిబ్బందితో వాగ్వాదానికి దిగిడంతో. ఈ విషయంలో ఇండిగో సెక్యూరిటీ ఆఫ్ ప్యాసింజర్‌ని లోడ్ చేసి పిఎస్‌కి అప్పగించి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు
