Monthly Archive: October 2026
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా మోమిన్ పేట్ మండలం చీమలదరి గ్రామంలో బుధవారం నాడు జై గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా నిర్వహించారు. అమ్మవారి నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుతూ భజన పాటలతో, డీజే పాటలతో, నృత్య ప్రదర్శన తో, మహిళలు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు వీధులలో ఊరేగింపుగా డప్పుచప్పళ్ళు,, నృత్యాలతో అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేశారు . అమ్మవారి ఆశిష్యులు ఎల్లవేళల ఉండాలని ప్రార్థించారు.
వెల్దండ:దసరా పండుగ సందర్భంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు.రఘుపతిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు,బొల్లంపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, బొల్లంపల్లి సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్,ఉప సర్పంచ్ రామకృష్ణ,…
సీనియర్ జర్నలిస్ట్ వైవీ ప్రసాద్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిజం రంగానికి ప్రసాద్ మృతి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాసాని శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి గణేష్, కొత్తకొండ భాస్కర్, కిషోర్ యాదవ్, నందు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
జ్ఞానతెలంగాణ, వెబ్ డెస్క్,శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు గణేష్ నగర్ ఎన్ఆర్ వెంచర్ కాలనీలో భవాని మాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో మాజీ జెడ్పీటీసీ, కౌన్సిలర్ బి. సంధ్యారాణి అశోక్ కుమార్ కీలకంగా వ్యవహరించారు....
జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని...
శంకర్పల్లి, అక్టోబర్ 21: దసరా పండుగను పురస్కరించుకుని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను శంకర్పల్లి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ నాయకుల కలయిక ఆత్మీయ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, సహకార రంగ నాయకులు ఎమ్మెల్యేను...
శంకర్పల్లి, అక్టోబర్ 21: శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సాత ప్రవీణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం...
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామం నుంచి భక్తులు ప్రతి ఏటా మహారాష్ట్రలోని దార శివ్ పూర్వవు.ఉస్మానాబాద్. జిల్లాలో 51 శక్తి పిఠాలలో ఒక్కటైనా తుల్జాపూర్ భవాని అమ్మవారి దర్శనానికి పాదయాత్ర నిర్వహిస్తుం టారు ఈ పాదయాత్ర సుమారు 200 కిలోమీటర్ల దూరం అయిదు రోజులపాటు...
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి మోమిన్ పేట్ మండలం అక్టోబర్ 21: మోమిన్ పేట్ మండలం పరిధిలోని చీమలదరి గ్రామంలో జై గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా నవరాత్రి వేడుకల బాగంగా దుర్గామాత నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులు, మహిళలు , యువకులు...
జనగామ బీరప్పగడ్డలో అంగరంగ వైభవంగా దుర్గమ్మ నిమజ్జనం