ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు దసరా శుభాకాంక్షలు
జ్ఞానతెలంగాణ, సంగారెడ్డి, కొండాపూర్ :సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను తోగార్పల్లి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పండుగ శుభాకాంక్షలు తెలిపి, సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తోగార్పల్లి బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్రోళ్ల...
