Monthly Archive: September 2026

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బాకీలు చెల్లించాలని బీఆర్ఎస్ ప్రజావాణిలో ఫిర్యాదు

వెల్దండ సెప్టెంబర్ 07: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సిన బాధ్యతను చెల్లించాలని వెల్దండ మండలంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బారాస పార్టీ అధిష్టానం,మండల పార్టీ అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి ఆదేశాలమేరకు మండల పరిషత్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల సమక్షంలోఎంపీడీవో సులోచనకు ప్రజా వాణిలో ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ2500, విద్యార్థినిలకు స్కూటీలు,హామీ మేరకు రైతు…

అక్రమ అరెస్టులతో ధర్మపోరాటాన్ని ఆపలేరు.. బీజేవైఎం

అక్రమ అరెస్టులతో ధర్మపోరాటాన్ని ఆపలేరు.. బీజేవైఎం

*అక్రమ అరెస్టులతో ధర్మ పోరాటాన్ని ఆపలేరు.‌.బీజేవైఎమ్*కల్వకుర్తి సెప్టెంబర్ 07: పేద విద్యార్థులకు రావలసిన ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవ్వాలని శాంతియుతంగా ధర్నాలో పాల్గొనడానికి వెళ్తున్న బీజేవైఎం, బిజెపి నాయకులను తలకొండపల్లి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ మాట్లాడుతూ..ఎన్ని అడ్డంకులు వచ్చిన తెలంగాణ విద్యార్థుల పక్షాన బిజెపి, బీజేవైఎం పోరాడుతుందని, ఫీజుల బకాయిలు చెల్లించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ విద్యార్థులకు…

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో లీలావతి బయానంద్ ముందస్తు అరెస్టు

శంకర్‌పల్లి: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో శంకర్‌పల్లి మండలం బీజేపీ సీనియర్ నాయకురాలు లీలావతి బయానంద్ ని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సెప్టెంబర్ 7న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో...

ఉప్పల వెంకటేష్ పిలుపుతో బండోనిపల్లిలో కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

వెల్దండ సెప్టెంబర్ 06:రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల పిలుపుతో బండోనిపల్లిలో ఉప సర్పంచ్ అల్వాల్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 1000 రోజులు అయినా 6 గ్యారంటీలు,420 హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బాకీ కార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు.ఉపసర్పంచ్ అల్వాల్…

కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదారణ

కల్వకుర్తి సెప్టెంబర్ 06: కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందని,కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ లోని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నివాసంలో కడ్తాల్ మండలంలోని ముద్విన్, గడ్డమీది తాండా గ్రామ పంచాయతీలకు చెందిన పలువురు వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు…

మృతురాలి కుటుంబానికి భాస్కరరావు ఆర్థిక సహాయం

కల్వకుర్తి సెప్టెంబర్ 06:చారకొండ మండలంలోని గోకారం గ్రామానికిచెందిన పంజుగుల రాములమ్మ ఇటీవల ఆకస్మికంగా మరణించారు.వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు మృతుని కుటుంబానికి భాస్కర్ రావు యువసేన సభ్యుల ద్వారా రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పంజుగుల పరుశరాములు,కొండల్,రషీద్,గజ్జెశ్రీను, వెంకటయ్య,శ్రీను,రవి,అల్లాజీ మహేష్,కరుణాకర్,వెంకటరెడ్డి,లక్ష్మారెడ్డిసాదిక్ అలీ మల్లయ్య, జూపల్లిభాస్కర్ రావు యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్,జూపల్లి భాస్కర్ రావుయువసేన సభ్యులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి‌‌.. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి సెప్టెంబర్ 06:యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఐక్యత పౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి సీసీటీ కెమెరా సొల్యూషన్స్ కమ్యూనికేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా వ్యాపార, ఉద్యోగాల కోసం ఎదురుచూడటంతో పాటు,స్వయం ఉపాధిని ఎంచుకుని మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి యువత ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆర్.పి.ఎం సిసి టీవీ కెమెరా సొల్యూషన్స్,నిర్వాహకులు రమేష్ & చాయ్ దోస్తీ టీ…

డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి

డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి : మండల వ్యవసాయ అధికారి వై.గిరిప్రసాద్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 6 : డిజిటల్ సర్వేకు రైతులు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి వై.గిరి ప్రసాద్ అన్నారు. ఆదివారం మండలంలోని ఈదులూరు గ్రామంలో పత్తి పంటలను పరిశీలించి డిజిటల్ క్రాప్ సర్వేపై రైతులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పత్తి పంటలో బెట్ట వాతావరణ పరిస్థితులను తట్టుకనేందుకు లీటర్ నీటికి 2 శాతం యూరియా ద్రావణం లేదా 19.19.19, 13.0.45…

ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స

ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స

ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్సజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 6 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వానరానికి ఓ గోపాలమిత్రుడు మానవత్వంతో అండగా నిలిచారు. కట్టంగూర్ మండలం‌ అయిటిపాముల గ్రామ పరిధిలోని చెర్వుఅన్నారం అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం డీసీఎం వాహనం ఢీకొనడంతో ఓ వానరం తీవ్రంగా గాయపడింది. కదలలేని స్థితిలో రోడ్డుపక్కన పడి ఉన్న వానరాన్ని చూసిన వారు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో అటుగా…

ఆలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రూ. లక్ష 70 వేల విరాళం

ఆలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రూ. లక్ష 70 వేల విరాళం

కల్వకుర్తి సెప్టెంబర్ 06: తలకొండపల్లి మండలం చుక్కపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,టాస్క్ సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన కోసం రూ.1లక్ష డెబ్భై వేల రూపాయల చెక్కును ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మకు అందజేశారు.అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు.గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కర్రోలి దశరథం…