Monthly Archive: August 2026
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 13 : వివాహిత యువతి దారుణ హత్యకు గురైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్ర గ్రామానికి చెందిన నారుమళ్ళ అనూష (22) బుధవారం రాత్రి...
భూముల విక్రయాల ద్వారా భారీగా ఆదాయం సమీకరించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మరోసారి మెగా ఈ-వేలానికి సిద్ధమైంది. నగరంలో ప్రభుత్వ భూములకు పెరుగుతున్న డిమాండ్, గత వేలాల్లో నమోదైన రికార్డు ధరలను దృష్టిలో పెట్టుకుని విలువైన భూములను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. మొత్తం భూ...
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల రాజకీయ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. అభివృద్ధి పనులకు నిధులు వస్తాయనే ఆశతో అధికార కాంగ్రెస్‌లో చేరిన వారికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదనే...
మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నితిన్ కాబ్ర తెలిపారు. కాంట్రాక్ట్ విధానంలో 4 ప్రొఫెసర్లు, 5 అసోసియేట్ ప్రొఫెసర్లు, 6 సీనియర్ రెసిడెంట్లు, 3 ట్యూటర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని...
డొమిసైల్ సర్టిఫికెట్‌తో ఆధార్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అందుబాటులో లేని పిల్లలకు ఆధార్ నమోదు విషయంలో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులో ఉన్నట్లు సమాచారం. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా డొమిసైల్ సర్టిఫికెట్ ఆధారంగా ఆధార్ నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది....
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.) మొదటి సంవత్సరం మే–2026 పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఆగస్టు 13, 2026 నుంచి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల డైరెక్టర్ కార్యాలయం వెల్లడించింది.అభ్యర్థులు తమ ఫలితాలను...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 13: ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిపై ఇకపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ Rc.No.Spl/Ser.IV/2026, తేదీ 11-08-2026తో మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొంది. దీర్ఘకాలంగా విధులకు దూరంగా...
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, ఆగస్టు 13: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు (SOs), కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ CRTలకు క్యాజువల్ లీవుల విషయంలో ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. నెలకు గరిష్టంగా రెండు క్యాజువల్ లీవులు మాత్రమే వినియోగించుకోవాలనే పరిమితిని ఎత్తివేస్తూ...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 12:హెచ్‌ఐవీ, ఎయిడ్స్, సిఫిలిస్ తదితర లైంగిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, వాటి వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద ర్యాలీని...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 12:తెలంగాణలో అమలవుతున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలకంగా స్పందించింది. ఈ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఉత్తర్వులపై ఆధారపడటం రాజ్యాంగపరంగా సమర్థనీయమా అనే అంశాన్ని పిటిషన్‌లో ప్రశ్నించారు. ఈ పథకాల...