Daily Archive: August 21, 2026

మొయినాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పర్వేద వార్డు మెంబర్ రవి

శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు, మొయినాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వేద గ్రామ వార్డు మెంబర్ రవీందర్ హాజరై కాలే శ్రీకాంత్‌కు పూలగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి...

ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత

దక్షిణాది చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ఇటీవల కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం 1:59 గంటలకు తుదిశ్వాస విడిచారు.షావుకారు...

మొహీనాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి

శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు, మొహీనాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్ జన్మదిన వేడుకలు చేవెళ్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బొల్లారం వెంకట్‌రెడ్డి,...

‘ఇరుముడి’.. తండ్రీకూతుళ్ల బంధానికి మాస్‌ డివోషనల్‌ టచ్‌

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : రవితేజ సినిమా అంటే మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌, కామెడీ, ఎమోషన్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈసారి ఆయన తనకు అలవాటైన మాస్‌ ఫార్ములాకు భిన్నంగా డివోషనల్‌ టచ్‌తో కూడిన కథలో కనిపించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘ఇరుముడి’...

ఘనంగా జననేత దశరథ్ జన్మదిన వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 20: కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల మాజీ జెడ్పిటిసి, రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరత్ నాయక్ జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్...

ఉత్తమ తహసిల్దార్ కు గిరిజన నేతల ఘన సన్మానం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 21:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్తమ తహసిల్దార్ అవార్డులలో వెల్దండ మండల తహసిల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ నియామక పత్రం అందుకున్నారు.దీంతో శుక్రవారం వెల్దండ మండల గిరిజన సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.ఈ సందర్భంగా...