Daily Archive: August 9, 2026

మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ

కామన్వెల్త్‌ గేమ్స్‌–2026లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని.. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకాలు సాధించేందుకు వారు చేసిన కృషి, పట్టుదల, అంకితభావాన్ని ప్రశంసించారు. క్రీడాకారుల...

విద్యార్థులపై దాడిపై అమిత్‌ షా మౌనం ఎందుకు?

జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ :నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసుల దాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించకపోవడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై అమిత్‌ షా ఏదో ఒకరోజు సమాధానం చెప్పక తప్పదని అన్నారు....

క్లీన్‌ ఎనర్జీపై భట్టి కీలక చర్చలు

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీలోని గోల్డ్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీలో ఉన్న ఇండియా ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ సెంటర్‌ (IECC)ను సందర్శించారు. ఈ సందర్భంగా భారత్‌ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు,...

బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే మాణిక్‌రావు

జ్ఞాన తెలంగాణ, జహీరాబాద్‌ ప్రతినిధి | ఆగస్టు 09: ఝరాసంఘం మండల కేంద్రంతో పాటు గంగాపూర్‌, జహీరాబాద్‌ మండలం అల్గోల్‌ గ్రామాల్లో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, జహీరాబాద్‌ మండల పార్టీ...

ప్రతి తండాకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంటాస్క్ సీఓఓసుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

మాడ్గుల మండలం పకీర తండాలో ఐక్యత ఫౌండేషన్ సహకారంతో రూ. 1,50,000/ రూపాయలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.అనంతరం తండాలో ఘనంగా నిర్వహించిన...

దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జ్ఞాన తెలంగాణ కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09:వెల్దండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్దండ పోలీసులు ఆదివారం హెచ్చరిక జారీ చేశారు. శనివారం రాత్రి పలుగు తాండ గ్రామంలో బాల్య అనే రైతు యొక్క 13 మేకలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగింది. ఇట్టి...

తల్లిపై దాడి చేసిన కొడుకు అరెస్ట్

జ్ఞానతెలంగాణ ఝరాసంగం ఆగస్ట్09మద్యం మత్తులో తల్లిపై దాడి చేసిన గాయపరిచిన వ్యక్తిని ఝరాసంగం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఝరాసంగం ఎస్సై కాంతి కుమార్ పాటిల్ కథనం ప్రకారం.. ఝరాసంగం మండలంలోనిజీర్లపల్లి గ్రామానికి చెందిన చెన్నివెంకట రాజు (35) మద్యానికి బానిసై తరచూ కుటుంబ సభ్యులతో గొడవలు...

మేకగూడలో యూత్‌ కాంగ్రెస్‌ జోష్‌

జ్ఞాన తెలంగాణ, నందిగామ ప్రతినిధి | ఆగస్టు 09: మేకగూడ గ్రామంలో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సాయికిరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికిరణ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్‌ పార్టీ...

మృతురాలి కుటుంబానికి ధ్యాప నికిల్ రెడ్డి ఆర్థిక చేయూత

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09 ఊర్కొండ: మండలంలోని రేవల్లి గ్రామానికి చెందిన కర్రోళ్ళ మైసమ్మ(75)అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా రూ.5000/అందజేశారు.ఈ కార్యక్రమంలో రేవల్లి...