Daily Archive: August 11, 2026

సర్కారీ బడుల్లో విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు మౌలిక వసతుల పరిస్థితిని పర్యవేక్షించేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ బడుల్లో విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. ఇందుకోసం దాదాపు 307 అకడమిక్‌ ప్యానెల్‌ బృందాలను ఏర్పాటు...

ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి

ఖమ్మం జిల్లా: బోనాల పండుగ సందర్భంగా సంతోషంగా ఇంటికి వచ్చిన ఓ ఇంజినీరింగ్‌ కలల బాలిక అనూహ్యంగా మృత్యువాత పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో తీవ్ర కలకలం రేపింది. జలుబు, దగ్గు వంటి స్వల్ప అనారోగ్య లక్షణాలతో స్థానిక ఆర్ఎంపీ వద్దకు...

సాన్‌జోస్‌లో క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో భేటీ

సాన్‌జోస్‌లోని క్వాంటమ్‌స్కేప్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ శివ శివరామ్‌తో సమావేశమై తదుపరి తరం సాలిడ్‌స్టేట్ బ్యాటరీ సాంకేతికతపై చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలో భవిష్యత్ అవసరాలు, అధునాతన బ్యాటరీల తయారీ సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై సమావేశంలో సమగ్రంగా...

పౌరుల సూచనలే సంస్కరణలకు మార్గం

హైదరాబాద్‌: ప్రజల భాగస్వామ్యంతో పరిపాలనా సంస్కరణలను మరింత వేగవంతం చేసి, ప్రజల నుంచి వచ్చే సూచనలను ఆచరణాత్మక విధానాలుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘రిఫార్మ్‌ ఉత్సవ్‌’ కార్యక్రమంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ సెక్రటరీ డాక్టర్‌...

మద్యం మత్తులో కారు బీభత్సం

హైదరాబాద్‌: మద్యం మత్తులో అతివేగంగా, రాంగ్‌ రూట్‌లో కారు నడిపి ఓ రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ ప్రాణాలను బలిగొన్న ఘటనలో నార్సింగి పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. హైదర్‌షాకోట్‌లోని ఎస్ఎంపీ స్కూల్‌ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి రవీందర్‌ అక్కడికక్కడే...

అమెరికాలో 1.75 లక్షల వీసాలు రద్దు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని ప్రభుత్వం విదేశీయుల వీసాల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తోంది. జాతీయ భద్రత, నేర కార్యకలాపాలు, ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల ఉల్లంఘన, మోసపూరిత వ్యవహారాలు తదితర కారణాలతో విదేశీయులకు గతంలో జారీ చేసిన సుమారు 1.75 లక్షలకు పైగా వీసాలను రద్దు...

మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థీక సహాయం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 11: కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో వావిల్ల లక్ష్మమ్మ మంగళవారం అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ, ఉప్పల టీమ్ సబ్యుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మిషన్...

రూ.700 కోసం దారుణ హత్య

న్యూఢిల్లీ: కేవలం రూ.700 కోసం తలెత్తిన చిన్నపాటి వివాదం చివరకు ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఢిల్లీలోని రోహిణి జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే హత్య జరిగిన కొద్దిసేపటికే రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు...

కొత్తూరు–కర్నూలు 6 వరుసల హైవే

హైదరాబాద్‌: హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–44)పై ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న కొత్తూరు–కర్నూలు మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) చర్యలు చేపట్టింది. సుమారు 176.37...

గంగూలీకి హత్య బెదిరింపులు

కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి హత్య బెదిరింపులు రావడం క్రీడా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది. గంగూలీతో పాటు ఆయన భార్య డోనా గంగూలీని కూడా చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు హెచ్చరిక లేఖలు పంపినట్లు...